పుంగనూరులో సచివాలయల ద్వారా ప్రజలముంగిటకు సేవలు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలోని పేద ప్రజల సమస్యలను వారి ఇండ్ల వద్ద పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని భరిణేపల్లె,…