ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్ధిపేట ముచ్చట్లు:
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.... అధికారులకు సూచించారు.
సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ లో జరిగిన ప్రజావాణికి వివిధ…