శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి
శ్రీశైలం ముచ్చట్లు:
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి శ్రీశైలక్షేత్రానికి విచ్చేసి శ్రీస్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. ఈ సందర్భంగా వీరు శ్రీస్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను, ఫలపుష్పాలను సమర్పించారు. అయన వెంట ఆ…