ఎలుగుబంటి కార్తీకమాసం పూజలు
శ్రీసత్యసాయి ముచ్చట్లు:
భక్తులు దేవాలయంలోకి రాగానే గంట ఎలా మోగిస్తారో అలాగే 108 కిలోలున్న గంటను ఒక ఎలుగుబంటి మోగించిన విచిత్ర సంఘటన అమ్మాజి దేవాలయంలో చోటు చేసుకొంది. శ్రీ సత్యసాయిజిల్లా మడకశిర నియోజక వర్గంలోని రొళ్ళ మండలంలోని అమ్మాజి…