పుంగనూరులో సరస్వతిదేవి రూపంలో అమ్మవార్లకు పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
నవరాత్రి ఉత్సవాలలో వైభవంగా ఆదివారం ఏడవ రోజు అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను, శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని…