Browsing Tag

Pulasa fish for 19 thousand

19 వేలకు పులస చేప

రాజమండ్రి ముచ్చట్లు: సీ ఫుడ్ లవర్స్ నోరు ఊరేలా ఎదరు చూసేది పులస కోసమే. ఆస్తులు అమ్ముకొనైనా పులస చేప కూర తినాలన్నది ఓ మాట. జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినాల్సిందే అంటారు గోదావరి జిల్లాల  ప్రజలు. అందుకే వర్షాకాలంతో పాటు.. పులస  కోసం…