Browsing Tag

Pulicat in danger

ప్రమాదంలో పులికాట్

నెల్లూరు ముచ్చట్లు: ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ప్రమాదంలో ఉంది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని పులికాట్‌ సరస్సు పాలకుల నిర్లక్ష్యం వల్ల కుచించుకుపోతోంది. బంగాళాఖాతం నుంచి పులికాటుకు నీరు వచ్చే మూడు ముఖ ద్వారాలూ పూడిపోయాయి.…