పుంగనూరులో పుంగమ్మ చెరువు మరవ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పుంగమ్మ చెరువుకు కర్నాటక నుంచి వరద నీరు పుంగమ్మ చెరువు, రాయలచెరువుకు చేరడంతో చెరువులు మరవ పోతోంది. పట్టణంలోని కోనేటిపాళ్యెంలో మరవ ప్రారంభంకావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆరు నెలల…