పుంగనూరులో పుంగమ్మ చెరువు మొరవ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పుంగమ్మ చెరువుకు తుఫాన్ వరద నీరు చేరింది. ఆదివారం చెరువు మొరవ పోవడంతో పట్టణ ప్రజలు ఆహ్లాదంగా తిలకిస్తున్నారు. కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో కోనేటిపాళ్యెంలో వెహోరవ ప్రాంతంలో భద్రత చర్యలు…