పుంగనూరులోని డిసిసిబిలో నక్షత్ర డిపాజిట్ల సేకరణ-ఏజిఎం ఆషాబి
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా సహకార కేంద్రబ్యాంకులో నక్షత్ర డిపాజిట్లకు 6.75 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు ఏజిఎం ఆషాబి తెలిపారు. గురువారం ఆయన సహాయ మేనేజర్ కెఎల్.ప్రసాద్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ డీసీసీబి చైర్మన్ రెడ్డెమ్మ ,…