ప్రమాదంలో పుంగనూరు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని భీమగానిపల్లె డాబా వద్ద ద్విచక్రవాహనం ఢీకొనడంతో లారీడ్రైవర్‌కు తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూల్‌కు చెందిన సిమెంటు లారీ డ్రైవర్…