పుంగనూరు సీఐ గంగిరెడ్డికి ముస్లిం నేతల సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రసేవా పథకం పొందిన పట్టణ సీఐ గంగిరెడ్డిని గురువారం రాత్రి ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణ వైఎస్సార్సీపీ మైనార్టీ కార్యదర్శి అయూబ్‌ఖాన్, మైనార్టీల నాయకులు మస్తాన్, అమ్ము, క్షత్రియ సంఘ…