ఆర్డీ మూర్తిని కలసిన పుంగనూరు కమిషనర్ ప్రసాద్
పుంగనూరు ముచ్చట్లు:
అనంత పురంలో ఉన్న మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ఎస్.మూర్తిని పుంగనూరు కమిషనర్ నరసింహప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం కమిషనర్ అనంతపురంకు వెళ్లి ఆర్డీ తో మున్సిపాలిటి పనితీరును వివరించారు. అలాగే…