పుంగనూరులో డాక్టర్ చిర్మిలకు ప్రొపెసర్గా పదోన్నతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చిర్మిలకు ప్రభుత్వం ప్రొపెసర్గా పదోన్నతికల్పించి బదిలీ చేసింది. ఆదివారం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పదోన్నతి ఉత్తర్వులను ఆమె తీసుకున్నారు. డాక్టర్…