పుంగనూరు పదవ తరగతి పరీక్షల్లో 582 మార్కులు సాధించిన యోగితకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించిన జెడ్పిహైస్కూల్ విద్యార్థినీ యోగితకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న కలసి శుక్రవారం సన్మానం…