పుంగనూరు మండలం లక్ష్మీపురం కాలనీకి మొరవనీరు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని బోడినాయునిపల్లె చెరువు మొరవపోవడంతో ఆవెహోరవ నీరు లక్ష్మీపురం కాలనీలోనికి గురువారం రాత్రి చేరుకుంది. శుక్రవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రామనాథరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్ తో…