పుంగనూరు మున్సిపల్ బడ్జెట్ రూ.37.15 కోట్లు ఆమోదం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో 2023-2024 సంవత్సరాల ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.37.15 కోట్లుగా తయారు చేసి ఆమోదించినట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. గురువారం ఆయన మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇన్చార్జ్ కమిషనర్…