పుంగనూరు మున్సిపల్ కార్మికుల నిరసన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు నాగయ్య, రెడ్డెప్ప, రెడ్డెమ్మ, రాజు కలసి నిరసన తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను…