మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన పుంగనూరు ముస్లిం నేతలు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు ముస్లింలు ఆదివారం బంగారుపాళ్యెంలో కలిశారు. బీసీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఎంఎస్.సలీంకు మంత్రి పెద్దిరెడ్డి , చిత్తూరు ఎంపీ…