మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు ముస్లిం మైనార్టీ నాయకులు
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బుధవారం ముస్లిం మైనార్టీ నాయకులు కలిశారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, అంజుమన్ నూతన కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, రాష్ట్రజానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి…