పుంగనూరు రెవెన్యూ లీలలు …. తెలుగుదేశం ప్రభుత్వంలో కర్నాటక వారికి డికెటి భూములు
-కోట్లాది రూపాయలు ఆస్తులు
-స్థానికులకు ఎగనాం
పుంగనూరు ముచ్చట్లు:
కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను తెలుగుదేశం ప్రభుత్వంలో కర్నాటకలోని వారికి డికెటి పట్టాలు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు ఆలస్యంగా వెలుగు చూసింది.…