పుంగనూరు విద్యార్థి సోయబ్కు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రసాంకేతిక విజ్ఞాన మండలి కౌశల్ 2022 పోటీలలో ప్రభుత్వ హైస్కూల్ కొత్తయిండ్లులో చదువుతున్న8వ తరగతి విద్యార్థి సోయబ్కు వెహోదటి బహుమతి లభించింది. శనివారం హెచ్ఎం సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం…