మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు చింతపండు వ్యాపారులు
పుంగనూరు ముచ్చట్లు
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు చింతపండు వ్యాపారులు మంగళవారం తిరుపతి నివాసంలో కలిశారు. సంఘ అధ్యక్షుడు ఎంఎస్. సలీం, హాపీజ్ , హాజ్ కమిటి డైరెక్టర్ ఖాదర్, కౌన్సిలర్ అమ్ము మంత్రిని…