పుంగనూరు నుంచి తిరువణామలై ఆర్టీసి చార్జీ రూ.540
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నుంచి తిరువణామలైకి బస్సు చార్జీ రూ.540లు రాయితీపై కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పున్నమి…