పుంగనూరు ట్రిపుల్ఐటి విద్యార్థి జానీబాషాకు ఇండియన్ అఛీవర్స్ అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్ జిల్లా పులివెందుల ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి చదువుతున్న పుంగనూరు నివాసి , విద్యార్థి షేక్ జానీబాషాకు ఇండియన్ అఛీవర్స్ అవార్డు 2022 ను అందజేశారు. న్యూఢీల్లీ కేంద్రంగా ఉన్న ఇండియన్ అఛీవర్స్ ఫోరం వారు…