పుంగనూరులో అవయవాల దానంతో పునర్జన్మ – న్యాయమూర్తి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రాణపాయంలో ఉన్న బాధితులకు అవయవాలు దానం చేసి పునర్జన్మను ప్రసాదించాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలోఅవయదానాలపై…