కాంగ్రెస్ లో ప్రక్షాళన ప్రకంపనలు
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీలో మరో వివాదానికి అడుగులు పడుతున్నాయి. చాలా కాలంగా జిల్లా పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న వారిని తొలిగించేందుకు ప్లాన్ సిద్ధమైంది. సీనియర్లను జిల్లాల నుంచి తీసి, టీపీసీసీలో ఏదో ఒక పదవి ఇవ్వాలని నిర్ణయం…