పూర్ణోదయ క్రియేషన్స్- శ్రీజ ఎంటర్టైన్మెంట్స్- మిత్ర వింద మూవీస్- ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’…
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా…