పి వి నరసింహారావు గురించి పివి ఆర్ కె ప్రసాద్ వెల్లడి
- నా ఇల్లమ్మి పెడతావా ప్రసాద్!
హైదరాబాద్ ముచ్చట్లు:
‘‘ప్రసాద్. నాకోచిన్న సహాయం చేయాలయ్యా!’’ అంటూ హైదరాబాద్ రాజ్భవన్లో పివి నన్ను అడిగారు. ‘జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీ ఎం.పీలకు ముడుపులు’ కేసు వాదోపవాదాలు ముగిసి, ఆ…