ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలి
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభం
కడప ముచ్చట్లు:
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్యోగ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ,ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,…