పుంగనూరులో విద్యార్థులకు నాణ్యమైన భోజనం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం పంపిణీ చేయడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డితో కలసి మండలంలోని గుడిసెబండ సచివాలయాన్ని తనిఖీ…