పుంగనూరులో విద్యార్థులకు నాణ్యమైన భోజనం
పుంగనూరు ముచ్చట్లు:
సంక్షేమ హాస్టల్లో నివాసం ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని బీసి హాస్టల్లో వసతిగృహాల సలహామండలి సమావేశం నిర్వహించారు. ఎంపీపీ…