నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలి
ఆత్మకూరు ముచ్చట్లు:
మాంసపు విక్రయదారులు నాణ్యతతో కూడిన పరిశుభ్రమైన మాంసాన్ని మాత్రమే నిర్వహించాలని ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాంసపు విక్రయదారులు ఆదేశించారు. ఆత్మకూరు పట్టణంలో ని మాంసపు విక్రయ దుకాణాలను ప్రజారోగ్య…