ఆర్ ఆర్ ఆర్ డైరక్ట్ ఎటాక్
విజయవాడ ముచ్చట్లు:
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన గతంలో మాదిరిగా కాకుండా నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ రఘురామ…