ని`బంధ` నాల మధ్య ఆర్ ఆర్ ఆర్ విచారణ
ఏలూరు ముచ్చట్లు:
నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో తప్ప ఇతర సెక్షన్లపై నమోదైన కేసుల్లో విచారణ జరుపుకోవచ్చని ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. రఘురామను హైదరాబాద్…