టీడీపీకి బూస్ట్ ఇచ్చిన రఘురాముడు
విజయవాడ ముచ్చట్లు:
వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు గత రెండున్నరేళ్ల నుంచి అసంతృప్తి నేతగానే కొనసాగుతున్నారు. ఆయన రెండున్నరేళ్ల నుంచి తన సొంత నియోజకవర్గమైన నరసాపురానికి కూడా రాలేకపోతున్నారు. ఢిల్లీలోనే ఉండి రోజూ రచ్చబండ…