మనవరాలితో రఘురామరెడ్డి డ్యాన్స్
అనంతపురం ముచ్చట్లు:
రఘువీరారెడ్డి ఒకప్పుడు ఫేమస్ లీడర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో రాజకీయాలకు…