ఊరించి..ఊసూరుమనిపించిన రఘువీరా
అనంతపురం ముచ్చట్లు:
సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి మరోసారి తన అనుచరులను ఊరించి ఉసూరుమనిపించారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ కాన్వాయ్ తో మాజీ పీసీసీ రఘువీరా డి…