పశువైద్య కళాశాలలో ర్యాగింగ్..
34 మంది విద్యార్దులు సస్పెండ్
రంగారెడ్డి ముచ్చట్లు:
రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ జరిపిన వైనం బయలపడింది. దాదాపు ఇరవై మంది విద్యార్దులు లేఖలు రాసి ఫిర్యాదు…