పుంగనూరులో ఎన్జీవోల సంఘ అధ్యక్షుడుగా రహమత్అలీ
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడుగా డాక్టర్ రహమత్అలీ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. శనివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ఎన్జీవోల సంఘ ఎన్నికలను సంఘ నాయకులు ఆనందబాబు, లక్ష్మీపతియాదవ్ నిర్వహించారు. ఈ…