గుజరాత్ నుంచి రాహుల్ అడుగులు
గాంధీనగర్ ముచ్చట్లు:
పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరబోతున్న గుజరాత్ నుండి ఈ మార్పుకు శ్రీకారం చుట్టాని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా…