రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసిన మహిళలకు, పిల్లలకు కేక్ మరియు బిస్కెట్…