పలాయనమేనామళ్లీ విదేశాలకు రాహుల్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఇల్లు కొల్లేరవుతుంటే, కోళ్ల పందాలకి వెళ్లాట్ట వెనకటికి ఒకడు. అలా వుంది రాహుల్ గాంధీ తంతు. ఒక వంక దేశంలో కాంగ్రెస్ పార్టీకి అననుకూల పరిస్థితులు ఎదురౌతున్నాయి. గోవాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది.…