శేరిలింగంపల్లిలో రాహుల్ పాదయాత్ర
శేరిలింగంపల్లి ముచ్చట్లు:
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకుంది. పొద్దున్న 6గంటలకు మొదలైన యాత్ర కూకట్పల్లి మీదుగా శేరిలింగంపల్లి చేరుకుంది. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున కాంగ్రెస్ బ్యానర్లతో పెద్ద…