రాహూల్ పాదయాత్రలో మారిన స్టైల్
బెంగళూరు ముచ్చట్లు:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. రాజకీయం చేయడం తెలియదని, ప్రజాకర్షణ లేని నేతంటూ కొన్నేళ్లుగా ఎన్నో విమర్శలను రాహుల్ గాంధీ ఎదుర్కొంటూ వస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో రాహుల్…