ఐదో రోజున రాహుల్ విచారణ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణ కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరోసారి రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు…