చిన్నారి చెప్పు తొడిగిన రాహుల్
తిరువనంతపురం ముచ్చట్లు:
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల తర్వాత ప్రారంభమైన యాత్రలోని అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.…