కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
తిరువనంతపురం ముచ్చట్లు:
రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు.…