రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు సి.ఈ. ఒ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ లాహోటి
అమరావతి ముచ్చట్లు:
అనిల్ కుమార్ లహోటి రైల్వే బోర్డు (రైల్వే మంత్రిత్వ శాఖ) కొత్త ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా బాధ్యతలను స్వీకరించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ & సి.ఈ. ఒ గా అనిల్ కుమార్ లహోటి నియామకానికి, …