కరీంనగర్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పంచాయతీ!
కరీంనగర్ ముచ్చట్లు:
అది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న కీలకమైన ప్రాంతం. కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుండి వినతులు వస్తున్నాయి. వారి డిమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గానే…